VIDEO: యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు భూమి పూజ
HNK: పరకాల పట్టణ కేంద్రంలోని రాజుపేట ప్రాంతంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించి, త్వరగతిన పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.