లో వోల్టేజి సమస్యకు పరిష్కార దిశగా విద్యుత్ శాఖ అధికారులు

BDK: జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బసప్ప క్యాంపు, గాంధీనగర్, పాతసారపాక తదితర ప్రాంతాలలో లో వోల్టేజీ సమస్యకు పరిష్కార దిశగా విద్యుత్ శాఖ అధికారుల అడుగులు ముందుకు సాగుతున్నాయి. సారపాక గ్రామంలోని పలు ప్రాంతాలలో ఇప్పటికే లో వాల్టేజీ సమస్యకు చెక్ పెడుతూ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నారు.