విశాఖలో హృదయ విధారక ఘటన

విశాఖలో హృదయ విధారక ఘటన

VSP: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శిరీష అనే గర్భిణి మంగళవారం తన కుటుంబీకులతో విశాఖ కేజీహెచ్ లో ప్రసూతి విభాగంలో చేరింది. అనంతరం ఆమె నెలలు నిండకుండా బిడ్డకు జన్మనివ్వగ ఆ శిశువును పిల్లల వార్డుకు అనుసంధానంగా ఉన్న ఎన్ఐసియులో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి నర్స్ ముందు వెళ్ళగా తన తండ్రి ఆక్సిజన్ సీలండర్ మోస్తూ వెనుక వెళ్ళడు.