కాసేపట్లో పీసీసీ కార్యవర్గ సమావేశం

కాసేపట్లో పీసీసీ కార్యవర్గ సమావేశం

TG: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో కాసేపట్లో పీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు హాజరుకానున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై, కొత్త నియామకమైన డీసీసీ సభ్యులకు దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం.