రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్ల తరలింపు

రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్ల తరలింపు

అమెరికాతో యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు రష్యా సాయం చేస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. యుద్ధంలో పోరాడేందుకు టెహ్రాన్‌కు డ్రోన్లను తరలిస్తున్నట్లు తెలిపింది. వీటిలో పాటు ఆహారం, ఔషదాలను కూడా పంపిస్తున్నట్లు చెప్పింది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను గురించి క్రెమ్లిన్ ఇరాన్‌కు ఇంటెనిజెన్స్ సమాచారం అందిస్తుంది.