'ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభం'

TPT: పాకాల మండల కేంద్రంలోని సచివాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.