వైసీపీ CMRFని నిర్లక్ష్యం చేసింది: ఎమ్మెల్యే
E.G: గత వైసీపీ ప్రభుత్వం సీఎం సహాయ నిధి (CMRF)ని నిర్లక్ష్యం చేసిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. గురువారం రాజమండ్రిలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నియోజవర్గంలో ఇప్పటి వరకు 510 మందికి సుమారు 4.40 కోట్లు విలువ గల CMRF చెక్కులు పంపిణీ చేశామన్నారు.