VIDEO: తూర్పు వీధిలో హనుమాన్ జయంతి వేడుకలు

VIDEO: తూర్పు వీధిలో హనుమాన్ జయంతి వేడుకలు

TPT: గూడూరు పట్టణంలోని తూర్పువీధిలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామివారికి అభిషేకం, ఆకుపూజ వంటి పూజ కార్యక్రమాలు వైభంగా జరిగాయి. ప్రత్యేక పుష్ప అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.