హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలం పరిశీలన

NDL: నంది కోట్కూరు మండలంలోని మల్యాల HNSS ఎత్తిపోతల పథకం జల హారతి కార్యక్రమానికి ఈ నెల 17న సీఎం చంద్ర బాబు వస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య కార్యాలయం సిబ్బంది మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం పంప్ హౌస్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అల్లూరులో హెలిఫ్యాడ్ ల్యాండింగ్ స్థలం పరిశీలన చేశారు.