గుండెపోటుతో డ్రైవర్ మృతి
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక హెచ్.పీ గ్యాస్ గోడౌన్ వద్ద నివాసముంటున్న మోపూరి రాజా అనే అనే డ్రైవర్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు రాజా భార్య ఆరేళ్లకు కరోనా బారిన పడి మృతి చెందింది. మృతుడు రాజాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా.. ప్రస్తుతం వారు అనాథలయ్యారు.