స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్

స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్

KMM: ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలోని దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. స్థానిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్స్‌ల భద్రత, స్ట్రాంగ్ రూమ్, పోలీసు బందోబస్తు, సీసీ కెమెరా, సరిపడా వసతుల ఏర్పాట్లకు పలు సూచనలు చేశారు.