VIDEO: TTD ఆలయంలో విజయ్, రష్మిక

VIDEO: TTD ఆలయంలో విజయ్, రష్మిక

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత హైదరాబాద్‌లోని టీటీడీ దేవస్థానాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న ఈ నూతన దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తమను చూడటానికి తరలివచ్చిన అభిమానులకు ఈ జంట స్వయంగా స్వీట్ బాక్సులను పంపిణీ చేసి సందడి చేశారు. వీరి రాకతో ఆలయ ప్రాంగణం భక్తులు, అభిమానుల కోలాహలంతో నిండిపోయింది.