ఉపాధి హామీ పనుల జాప్యం

ఉపాధి హామీ పనుల జాప్యం

SKLM: వికసిత భారత్ గ్రామీణ యోజనలో భాగంగా మండలంలోని ఇతర గ్రామాల్లో పనులు సాగుతుండగా, బూర్జ మండలం డొంకలపర్తలో మాత్రం పనులు మందకొడుతున్నాయి. దీంతో వేతనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఉపాధి పనులు కల్పించాలని, తమకు పని దినాలు కేటాయించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.