వడదెబ్బతో 16 ఏళ్ళ మూగ బాలుడు మృతి

వడదెబ్బతో 16 ఏళ్ళ మూగ బాలుడు మృతి

ADB: సుభాశ్ నగర్ కాలనీకి చెందిన సతీష్, అనిత దంపతుల చిన్న కుమారుడు జశ్వంత్(16) వడదెబ్బతో మృతి చెందాడు. మంగళవారం పగలు ఎండలో తిరిగిన జశ్వంత్, రాత్రి పడుకున్నాక నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. మూగవాడు కావడంతో ఇబ్బందిని ఎవరికీ చెప్పుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.