జమ్ములమ్మ హుండీ ఆదాయం ఏంటంటే..!

జమ్ములమ్మ హుండీ ఆదాయం ఏంటంటే..!

GDWL: గద్వాల జిల్లా, జమ్మిచేడులోని శ్రీ జమ్ములమ్మ, పరశురామ స్వామి దేవస్థానంలో మూడు నెలలకు సంబంధించిన హుండీ లెక్కింపు శుక్రవారం జరిగింది. దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరి, ఈవో పురేందర్ కుమార్, ఛైర్మన్ ఎం.సీ. వెంకట్రాములు సమక్షంలో జరిగిన లెక్కింపులో మొత్తం రూ. 9,78,159 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారలు పేర్కొన్నారు.