CSK నుంచి కాన్వే రిలీజ్!

CSK నుంచి కాన్వే రిలీజ్!

చెన్నై సూపర్ కింగ్స్ తమ ఓపెనర్ డేవాన్ కాన్వేని రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ‘3 ఏళ్లపాటు మద్దతుగా నిలిచిన CSK ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు’ అంటూ కాన్వే ట్వీట్ చేశాడు. దీంతో తనను CSK రిలీజ్ చేసిందని కాన్వే పరోక్షంగా చెప్తున్నట్లుగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. 2022లో IPL డెబ్యూ నాటి నుంచే ఆ జట్టుకే ఆడుతున్న కాన్వే.. 29 మ్యాచుల్లో 1080 రన్స్ చేశాడు.