మంత్రి శ్రీహరికి టాటా కాన్ఫరెన్స్ ఆహ్వానం

మంత్రి శ్రీహరికి టాటా కాన్ఫరెన్స్ ఆహ్వానం

NRPT: నార్త్ కరోలినాలో జూలై 17–19 జరగనున్న 'తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్' (TATA) కాన్ఫరెన్స్‌కు మంత్రి వాకిటి శ్రీహరిని ఆహ్వానించారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో టాటా ప్రతినిధుల బృందం ఆయనను కలిగి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులతో మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.