'ప్రతి మండలంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి'

'ప్రతి మండలంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి'

NRPT: ప్రతి మండలంలో నిర్దేశించిన ప్రతి లక్ష్యాన్ని అధికారులు ఈ నెలాఖరు నాటికి సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఇవాళ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలపై అప్పు నిలువ రూ. 74.5 కోట్లు ఉండగా రూ.9.76 లక్షల బకాయి ఉన్నాయని నెలాఖరు నాటికి ఆ బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని ఆదేశించారు.