WHAT'S TODAY

WHAT'S TODAY

✦ TG: బీహార్‌కు CM రేవంత్, Dy CM భట్టి సహా పలువురు మంత్రులు
✦ ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర పర్యటన
✦ AP: విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ పర్యటన
✦ లిక్కర్‌ స్కాం కేసులో 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న సిట్‌ అధికారులు
✦ PMO కీలక సమావేశం.. ట్రంప్ టారిఫ్‌లపై చర్చ
✦ గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన