చేవెళ్ల జాతీయ రహదారికి మరమ్మతులు
TG: చేవెళ్ల జాతీయ రహదారికి అధికారులు మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై ఉన్న గుంతలకు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. గుంతలు ఉండటంతోనే ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిందని అధికారులు అంచనావేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు పనులు చేపట్టారు. కాగా, చేవెళ్ల ప్రమాద ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.