అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్‌లు పంపిణీ

అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్‌లు పంపిణీ

ASR: ఐటీడీఏ పథకం నిర్వహణ అధికారి బచ్చు స్మరణ రాజు ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏలో సోమవారం అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో MLA శిరీష దేవి పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సేవలు మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.