VIDEO: పిల్లలమర్రి శివాలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు

VIDEO:  పిల్లలమర్రి శివాలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు

సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమ శివునికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి నక్షత్ర హారతి, ధూప సేవలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు.