'నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు'

NDL: నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లు నంద్యాల టౌన్‌లోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో, మహనంది, బండిఆత్మకూర్, గోస్‌పాడు, పాణ్యం, గడివేముల పోలీస్ స్టేషన్‌ల పరిధిలో 30 పోలీస్ యాక్ట అమలులో ఉందని ఏఎస్పీ మంద జావళి ఇవాళ తెలిపారు. ఎవరైనా ఏమైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఉత్సవాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలి అంటే అనుమతి తీసుకొవాలని అన్నారు.