అంగన్వాడీ ఉద్యోగులకు తీపి కబురు..!

అంగన్వాడీ ఉద్యోగులకు తీపి కబురు..!

KDP: రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ టీచర్లుగా ప్రమోషన్లు, పూర్తిస్థాయి వేతనాలు ఇస్తామన్నారు. అమరావతిలో అంగన్వాడీలతో ఆమె సమావేశమయ్యారు. వేతనాల పెంపు డిమాండ్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.