ఎన్డీపీఎస్ చట్టాల అమలుపై అవగాహన

ఎన్డీపీఎస్ చట్టాల అమలుపై అవగాహన

ELR: జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) సూర్య చంద్రరావు ఆధ్వర్యంలో శనివారం ఈగల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఎండీపీఎస్ చట్టాల అమలు విధానాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చట్టపరమైన విధానాలు & ప్రొసీజర్లపై క్లాసులు నిర్వహించారు. ప్రాక్టికల్ డెమోతో అవగాహన కల్పించారు. అలాగే జిల్లాలోని పోలీసు సిబ్బందికి చట్టాల అమలు గురించి వివరించారు.