నరసాపురం ఆర్డీవో దాసిరాజును కలసిన డీఎస్పీ

నరసాపురం ఆర్డీవో దాసిరాజును కలసిన డీఎస్పీ

W.G: నరసాపురం ఆర్డీవో దాసి రాజును నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ ఎం. సుధాకర్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఆర్డీవో దాసి రాజుకు డీఎస్పీ పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు అధికారులు నరసాపురం డివిజన్ పరిధిలోని పలు కీలక అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు.