VIDEO: వంటింటి గ్యాస్ కోసం బారులు తీరిన జనం

VIDEO: వంటింటి గ్యాస్ కోసం బారులు తీరిన జనం

RR: ఒకవైపు అధికారులేమో గ్యాస్ కొరత లేదని చెబుతుంటే, మరోపక్క జనాలేమో వంటింటి గ్యాస్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు.షాద్ నగర్ పట్టణంలోని ఒక గ్యాస్ కార్యాలయం వద్ద వంటింటి గ్యాస్ కోసం జనాలు బారులు తీరి నిలబడి మరి గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్యాస్ కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.