మంత్రి నేటి పర్యటన వివరాలు
NDL: అవుకు మండలం శివవరం గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాల పర్యటిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. మంత్రి గ్రామంలో తన సొంత నిధులతో నూతనంగా నిర్మించారు. ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌తో పాటు ఇంకా పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.