'అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

'అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

SRD: అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో పారదర్శకత, నిజాయితీగా ఉండాలని పేర్కొన్నారు.