నేడు ANU 49వ వ్యవస్థాపక దినోత్సవం

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) 49వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం ఘనంగా జరగనుంది. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్ట్-గ్రాడ్యుయేట్ కేంద్రంగా గుంటూరు నల్లపాడులో పురుడుపోసుకున్న ఈ యూనివర్సిటీ, 1976 SEP11న స్వతంత్ర విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ చేతుల మీదుగా ఈ యూనివర్శిటీ ప్రారంభమైంది.