పాము కాటేసినా.. చావని జంతువులు ఇవే..?

హనీ బ్యాడ్జర్: ఏ పాము విషమైన శరీరంలో విషం వ్యాపించదు
చెక్క ఎలుక: ఇది ఒక రకమైన ఎలుక
స్క్విరెల్: కాలిఫోర్నియాలో ఒక రకమైన ఉడుత
పంది: దీనిలోని న్యూరోటాక్సిన్ విషం నుంచి కాపాడుతుంది
ముళ్ల పంది: పాము విషం దానిపై ప్రభావం చూపదు
ముంగిస: ఇది పాముకు అతిపెద్ద శత్రువు