తత్కాల్ కౌంటర్ వద్ద ఆర్పీఫ్ సిబ్బందితో నిఘా

తత్కాల్ కౌంటర్ వద్ద ఆర్పీఫ్ సిబ్బందితో నిఘా

VZM: కొత్తవలస రైల్వే స్టేషన్‌లో తత్కాల్ రిజర్వేషన్ సమయాల్లో ఎటువంటి తోపులాటలు, అల్లర్లు జరగకుండా ముందుస్తు చర్యలలో భాగంగా రైల్వేరక్షక దళంతో ఎఎసై ఎస్విఎస్. రావు బందోబస్తు ఏర్పాటుచేశారు. దీంతో దళారుల బారినుండి గురవ్వకుండా క్యూ లైన్‌లో ఉన్న ప్రయాణికులకు సులభంగా, పారదర్శకంగా టికెట్లు లభిస్తాయి. ఈ ప్రక్రియ తత్కాల్ కాలంలో ఆర్పీఫ్ సిబ్బందితో నిఘా ఉంటుందన్నారు.