మన శివశంకర వరప్రసాద్ అర్థశత దినోత్సవ వేడుక సంబరాలు
VZM: మన శంకర వరప్రసాద్ సినిమా 50 రోజుల విజయోత్సవ వేడుకలను నగరంలోని హిమగిరి థియేటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా సెలబ్రేషన్స్‌లో ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.