రీసర్వే పనులపై జాయింట్ కలెక్టర్ ఆదేశాలు

రీసర్వే పనులపై జాయింట్ కలెక్టర్ ఆదేశాలు

GNTR: కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో జేసి భార్గవ్ మాట్లాడుతూ.. జిల్లాలో రీసర్వే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పెద్దగ్రామాలు, మండల కేంద్రాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. ప్రతి టీమ్ రోజుకు 50ప్రాపర్టీ మ్యాపులు పూర్తి చేయాలన్నారు.