గురుకుల విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకుల విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

NZB: తెలంగాణ గురుకుల విద్యాలయంలో టీజీఆర్‌జేసీ సెట్ –2026లో భాగంగా అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోచంపాడ్ టీజీఆర్ఎస్ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్లలో ప్రవేశాల కోసం మే 30వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు