'LIK' ట్రైలర్ రిలీజ్
ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'LIK' (Love Insurance Kompany). SJ సూర్య, యోగిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం తమిళ ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.