VIDEO: వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరి

VIDEO: వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరి

ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకనగర్ లో శుక్రవారం పట్టపగలే చోరి జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారం దొంగలించి పారిపోయారు. తనపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని వృద్దురాలు తెలిపింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.