నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలోని జర్నలిస్టుల అక్రెడిటేషన్లపై సీఎంతో మాట్లాడి సమస్య పరిషరిస్తా: మంత్రి కోమటిరెడ్డి
✦ జిల్లాలోని విద్యుత్ శాఖ ఆర్టిజన్లను రెగ్యూలర్ చేయాలి: మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
✦ సీనియర్ మైనారిటీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలునాయక్
✦ నకిరేకల్‌లో బాలుడిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు
✦ మోతేలో కన్నతల్లిని వదిలేసిన కొడుకులు.. వీధిపాలైన వృద్ధురాలు