VIDEO: పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వడం లేదు

VIDEO: పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వడం లేదు

MDCL: కూకట్ పల్లిలోని సహస్ర హత్య కేసులో నాలుగు రోజులు గడిచినా పురోగతి లేకపోవడంపై ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పాపను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంటుందని, అపార్ట్‌మెంట్‌లో కూడా మాకు శత్రుత్వం ఎవరితో లేదన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం లేదని, ఏం జరిగిందో కూడా చెప్పడం లేదన్నారు. న్యాయం జరగకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామన్నారు.