VIDEO: దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు పోలీసులు చెక్
కృష్ణా: దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు పోలీసులు బుధవారం చెక్ పెట్టారు. కృత్తివెన్ను(M) సంగముడిలోని ఓ వైన్ షాపు ప్రాంతంలో నకిలీ నోట్లు గుర్తింస్తున్నట్లు నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పెందుర్తి(M) కోకవణిపాలెంలో అద్దె ఇంట్లో దొంగనోట్లు ముద్రిస్తున్న రంజిత్‌సింగ్, బ్రహ్మ ఉమాశంకర్, దీలిప్‌లను అదుపులోకి తీసుకున్నారు.