ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే

ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే

RR: ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందన్నారు. ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందనీ డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.