వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: అదనపు కలెక్టర్

వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: అదనపు కలెక్టర్

MBNR: UDID నిబంధనల ప్రకారం దివ్యాంగులకు పారదర్శకంగా డిజిటల్ ఐడీలను జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌ సూచించారు. శనివారం సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా దివ్య దేవరాజన్‌ అధికారులకు పారదర్శకంగా సర్టిఫికెట్లు జారీ చేయాలని అన్నారు.