రేణు హత్య కేసులో నిందుతుల స్కూటీ గుర్తింపు

రేణు హత్య కేసులో నిందుతుల స్కూటీ గుర్తింపు

MDCL: కూకట్ పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్యకు పాల్పడిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఓ బృందం నిందితులు హర్ష, రోషన్ కోసం ఝార్ఖండ్‌కు వెళ్ళింది. కాగా, ఇవాళ హఫీజ్ పేట రైల్వే స్టేషన్ వద్ద నిందితులు వదిలి వెళ్లిన స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.