రాష్ట్రస్థాయి పోటీల్లో రంగారెడ్డి జిల్లాకు పథకం

రాష్ట్రస్థాయి పోటీల్లో రంగారెడ్డి జిల్లాకు పథకం

RR: మంచిర్యాల జిల్లాలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ సబ్ జూనియర్ పోటీలో సుధీర్ ఫౌండేషన్‌కు చెందిన ఆర్ హర్ష అండర్-12 జావలిన్ త్రో విభాగంలో కాంస్య పథకం సాధించారు. దీంతో హర్షకు.. సుధీర్ ఫౌండేషన్ ఫౌండర్ రాజీవ్ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయికి ఆడాలని కోచ్ గణేష్ పేర్కొన్నారు.