ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది: IT మంత్రి శ్రీధర్ బాబు
➢ గొల్లగూడెంలో రైతులకు నష్టపరిహారం అందించాలి: మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
➢ అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి: WGL పోలీసులు
➢ దేవరుప్పుల రైతులకు యూరియా సరఫరా చేయాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి
➢ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం వేగవంతం చేయాలి: MPDO శంకర్ నాయక్