VIDEO: అనకాపల్లి-గాజువాక రోడ్డుపై తప్పిన ప్రమాదం
AKP: అనకాపల్లి-గాజువాక హైవేలో రింగ్రీడ్ నుంచి డైట్ జంక్షన్ మధ్య శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ముందున్న కారును ఢీకొట్టే పరిస్థితి ఏర్పడగా డ్రైవర్ చివరి క్షణంలో స్టీరింగ్ మళ్లించాడు. దీంతో లారీ డివైడర్‌పైకి ఎక్కి ఆగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానికులు పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.