కేంద్ర వైఖరిపై గిరిజన, ఆదివాసుల ఆగ్రహం

కేంద్ర వైఖరిపై గిరిజన, ఆదివాసుల ఆగ్రహం

అన్నమయ్య: పీలేరు పట్టణంలో ఆదివారం ప్రజాసంఘాలు కేంద్ర ప్రభుత్వం గిరిజన, ఆదివాసులపై అవలంబిస్తున్న వైఖరిని ఖండిస్తూ నిరసన చేపట్టాయి. కార్పొరేట్ల కోసం అటవీ సంపద దోపిడీ జరుగుతుండగా ప్రశ్నించే గిరిజనులపై చర్యలు అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్ కగార్’ గిరిజనుల జీవితం అస్థిరమైందని, ఆదివాసుల అభివృద్ధిపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.