తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ స్వయం సహాయక సంఘాలకు రూ. 149.34 కోట్ల చెక్కు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్
✦ రాజమండ్రి సెంట్రల్ జైల్‌ను సందర్శించిన జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి
✦ రాజమండ్రి ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సులను సస్పెండ్ చేసిన వైద్యాధికారులు
✦ చీపురుగూడెంలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు