VIDEO: 'దమ్ముంటే 40 మంది చేత రాజీనామా చేయించాలి'

VIDEO: 'దమ్ముంటే 40 మంది చేత రాజీనామా చేయించాలి'

NLR: వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు సవాల్ విసిరారు. తమ పార్టీలో గెలిచిన 40 మంది కార్పొరేటర్లను అనైతికంగా టీడీపీ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. దమ్ముంటే వారిచేత రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టాలని ఆయన ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.