'సూపర్ గర్ల్' టీజర్ రిలీజ్

'సూపర్ గర్ల్' టీజర్ రిలీజ్

సూపర్ హీరో జోనర్‌లో మరో క్రేజీ చిత్రం రాబోతోంది. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ ఫేమ్ మిల్లీ ఆల్కాక్ నటించిన చిత్రం ‘సూపర్ గర్ల్’. ఈ మూవీని డీసీ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.